కామారెడ్డి నేతలకు మళ్లీ కేటీఆర్ అక్షింతలు.. ఆ నలుగురిపై ఫిర్యాదుల వెల్లువ… తీరు మార్చుకోవాలని హితవు.. లక్ష మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి.. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంతో మళ్లీ కామారెడ్డిలో విస్తృత సమావేశం పెడతానన్న కేటీఆర్ ప్రతీ ఊరికి 75 శాతం ఓట్లు రాబట్టాలి… మీకు సమన్వయకర్త కేసీఆరే.. నాయకుల మధ్య గ్రూపులొద్దు…కామారెడ్డి నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్..
కామారెడ్డి జిల్లా బీఆరెన్ నేతలకు మళ్లీ అక్షింతలు వేశాడు కేటీఆర్. సమన్వయ లేని, గ్రూపుల లొల్లిలతో పరిస్థితి అదే మాదిరిగా ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఆయన.. ఆ నలుగురికి చురకలంటించారు. ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఆ నలుగరిపై ఫిర్యాదులు చేశారు. అంతా…