రాజగోపాల్ … ఆటలో అరటిపండు! బ్లాక్‌మెయిలింగ్ కామెంట్స్‌ను లైట్ తీసుకున్న అధిష్టానం!
(దండుగుల శ్రీనివాస్) మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్లే చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలను అధిష్టానం లైట్ తీసుకున్నది. పార్టీ బీసీ నినాదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నది. ఢిల్లీ వేదికగా…