ఖజానాకు కాసుల కటకట…! ఆర్థిక మందగమనం..!! దారుణంగా పడిపోయిన రియల్ ఆదాయం..! అప్పు పెరుగుతున్నది… ఆదాయం తగ్గుతున్నది..! కాగ్ తాజా నివేదికలో వెల్లడి…!
మ్యాడం మధుసూదన్ సీనియర్ జర్నలిస్ట్ 9949774458 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డీలా పడింది. కాసుల గలగల లేక అప్పుల తిప్పలు పెరుగుతున్నాయి. బడ్జెట్ సమయం ముంచుకొచ్చిన వేళ ఆర్థిక సంక్షోభం అంతే విధంగా తరుముకొస్తున్నది.…