మునుగోడుకు మీరు చేసిందేమీ లేదు… పార్టీ మారుతున్నట్టు లీకులివ్వడం తప్ప.. త్వరగా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలొస్తాయి… అప్పుడు కేసీఆర్ నియోజకవర్గంపై వరాలు కురిపిస్తాడు… ప్లీజ్ ఆ పని చేసి పుణ్యం కట్టుకో రాజగోపాల్‌రెడ్డి…..!
మునుగోడు ఎమ్మెల్యేకు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత బహిరంగ లేఖ గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి… మీరు మునుగోడు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం…