NT: ‘నమస్తే’ కు రీడర్ల నమస్తే… బలవంతంగా చందా కాపీలు.. స్కీం స్కాం పైనే ఆధారపడ్డ మేనేజ్‌మెంట్.. కొత్త నాయకత్వంలో వ్యవస్థ మరింత అవస్థ…
రాను రాను రాజుగుర్రం గాడిదైంది… నమస్తే తెలంగాణ పరిస్థితి అట్లనే అయ్యింది. కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన మానస పుత్రిక నమస్తే తెలంగాణను చదివే నాథుడు లేడు. సర్క్యూలేషన్ స్కీంపైనే ఆధారపడి బలవంతంగా రీడర్లకు అంటగట్టే కార్యక్రమం మళ్లీ మొదలైంది.…