మీరు ప్రాణం తీశారు..! రేవంత్ ప్రాణం పోశాడు..!!
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్‌కు తెలియకుండానే కేసీఆర్‌కు ప్రాణం పోశాడు. బీఆరెస్‌కు జవజీవాలందిస్తున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు. స్వయంగా కేసీయారే ఒప్పుకున్న నిజం. ఏడాది ముగిసిన తరువాత ఫామ్‌హౌజ్ వీడాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్‌లో (సారీ బీఆరెస్ భవన్)లో…