మార్కెట్ కమిటీ మాకంటే మాకు… కులాల మధ్య కుదరని సయోధ్య… మున్నూరుకాపులకు ఇవ్వాలని డిమాండ్… ఆర్మూర్ నుంచి రజినీష్‌కు అవకాశం ఇవ్వాలని జీవన్‌రెడ్డి లాబీయింగ్… అర్బన్, ఆర్మూర్ మధ్య తెగని పంచాయతీగా చైర్మన్ గిరీ..? మధ్యేమార్గంగా దీన్ని పెండింగ్‌లో పెట్టేస్తే ….? నేతల్లో అంతర్మథనం..
ఎన్నికల వేళ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తు వస్తున్న జిల్లా బీఆరెస్‌కు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఇది నుడా పదవితో ముడిపడి ఉండటంతో ఎటూ తేలక చాలాకాలంగాప…