Tag: brs leaders

ఓట్ల కోసం ఒట్ల రాజకీయం… ఇందూరులో ఇదో వింత వైఖరి.. ముందే కూస్తున్న అధికార పార్టీ కోయిలలు…

ఎన్నికలు ఇక వారం పది రోజులున్నాయనగా గుడిల్లో ఓట్లేయించుకోవడ కామన్‌ మన నాయకులు. మీకు కుల సంఘం భవనాలు కావాలా..? మీ కులానికి నిధులు కావాలా..? ఏమడిగినా ఇస్తారు. కానీ అనుమానం. అవతలోడు కూడా ఇస్తే. వాడి దగ్గరా తీసుకుని మాకు…

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? బండి సంజయ్‌ కొడుకే కాదు.. ఎమ్మెల్యేలు కొడుకులు, తమ్ముండ్లదీ ఇదే దాదాగిరీ… కొన్నే బయటకు వస్తాయి… అంతే..

బండి సంజయ్‌ కొడుకు తోటి దోస్తును తుక్కు కింద కొట్టాడు. బూతులు తిట్టాడు. సహజం. నాన్న ఇచ్చిన స్వేచ్చ అది. అధికారం తెచ్చిపెట్టిన తలపొగరది. ఎవడేం చేస్తాడులే అనే దురహంకారమది. వీడియో బయటపడ్దది. వాడి రౌడీయిజమూ నలుగురికి తెలిసి వేనోళ్ల పొగిడారు…