ఆర్మూర్ కాంగ్రెస్ బరి నుంచి వినయ్… బీజేపీకి గుడ్ బై…. అర్వింద్ మాయలో పడి పార్టీ నాయకులను, కార్యకర్తలను ద్రోహం చేస్తున్న బీజేపీ అధిష్టానం… ఘాటు లేఖ విడుదల చేసిన వినయ్‌రెడ్డి…
బీజేపీ సీనియర్ నేత వినయ్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పాడు. కాంగ్రెస్ ఆర్మూర్ బరి నుంచి దాదాపుగా టికెట్ ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలసింది. ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీ అధిష్టానికి ఓ పెద్ద లేఖ రాశాడు. నిజామాబాద్ ఎంపీ…