బిగ్‌బాస్-6… క్రేజ్ తగ్గింది బాసూ…!! ఇంతకు ముందులా ఎగబడి చూసే ప్రేక్షకులు లేరిప్పుడు… ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న కంటెంస్టెంట్స్ ఎంపిక మాత్రం సూపర్ బాసూ..!
బిగ్ బాసు-6… కొత్తగా ఉంది. నాగార్జున కూడా కొత్త లుక్‌తో కనిపించాడు. ఆరంభంలో నాగ్ పాడిన పాటే పంటికింద రాయిలా ఉంది. ఏం బాగలేదు. కానీ ఇంతకు ముందులా క్రేజ్ బాగా తగ్గినట్టు కనిపిస్తోంది ఈ షో పట్ల. ఓటీటీలో వేసిన…