ABN Andhra JYOTHY: మళ్లొక ‘భానుడు’ బక్రా దొరికిండు…
మన విలేకరులు ఈ నోరు తిరగని, అర్థం తెలియని పదాలెందుకు వాడతారో తెలియదు. అవి వాడితే తప్ప పెద్ద జర్నలిస్టు అనుకోరనుకుంటారో..? జర్నలిస్టు అంటే అలాంటి అర్థంకాని, నోరు తిరగని పదాలే వాడాలని అనుకున్నారో తెలియదు కానీ ఇలా నవ్వుల పాలవుతూ…