OMICRON VARIANT: ఓమిక్రాన్ నవంబర్ మూడో వారానికే మన దేశం లో వుంది. ఇమ్మ్యూనిటీ తెచ్చుకోవడంతోనే ఈ కేసులు పెరగడం లేదు..
ఆయన బెంగళూరు కు చెందిన డాక్టర్ . రెండు డోసుల వాక్సిన్ వేసుకొన్నాడు . విదేశాలకు వెళ్ళలేదు . పోనీ దక్షిణాఫ్రికా లాంటి దేశాలనుంచి వచ్చిన విదేశస్థులు ఈయనను కలిసారా అంటే అదీ లేదు . ఇప్పుడు ఈయనకు ఓమిక్రాన్ ఉందని…