ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ గురూ…! పైసలకే ఫస్ట్ ప్రయార్టీ…!! ఎక్కువ డబ్బిచ్చిన వారికే జై కొట్టిన విద్యావంతులు…. ఒక్క ఎమ్మెల్సీ కోసం రూ. 35 కోట్లు ఖర్చు….! ఇంతలా ఖర్చు ఇదే తొలిసారి… ! ఎమ్మెల్సీ కుర్చీ ఖరీదు పెరిగింది…మరి ఎమ్మెల్యే కుర్చీకెంత….?? బీసీ నినాదం ఓ చోట నిలిచింది… మరో చోట ఓడింది…!! బీజేపీకి లాభించింది…. కాంగ్రెస్‌ను ముంచింది….!! బీఆరెస్ పోటీలో లేకపోవడం బీజేపికి కలిసివచ్చింది..!
Dandugula Srinivas తెలంగాణలో ఎన్నికల ఖర్చు పెరిగింది. మామూలుగా కాదు. విపరీతంగా. ఎమ్మెల్యే గెలుపు కోసం యాభై కోట్లు దాటి వంద కోట్లకు చేరువైన నేపథ్యాన్ని చూశాం. ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ కోసం కూడా రూ. 35 కోట్లకు మించి ఖర్చు…