అర్వింద్ ఆటలో ‘బస్వా’ బక్రా… మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని తప్పించుకునే యత్నం.. అంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే అని లక్ష్మీనారాయణపై నెపం…..
ఆయన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పేరు బస్వా లక్ష్మీనర్సయ్య. పేరుకే అధ్యక్షుడు. అర్వింద్ చేతిలో కీలుబొమ్మ. ఇప్పుడు ఈయన గురించి టాపిక్ ఎందుకొచ్చిందంటారా…? బీజేపీకి చెందిన ఆర్మూర్ ,బాల్కొండ, బోధన్ మండలాల అధ్యక్షుల మార్పు జరిగింది. వీరంతా వెళ్లి అర్వింద్‌కు…