Tag: banswada

ఆ కత్తిపోట్లు కేసీఆర్‌ పైనే.. మాతో పెట్టుకోకు దుమ్మురేపుతం…! ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లపై ఘాటుగా స్పందించిన కేసీఆర్‌.. బాన్సువాడ వేదికగా ప్రతిపక్షాలకు సీరియస్‌ వార్నింగ్‌… మేము తలుచుకుంటే దుమ్ముదుమ్మే… మేధావులంతా ఈ హింసాత్మక సంఘటనను ఖండించాలి..! లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతాం… పిలుపునిచ్చిన కేసీఆర్‌… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎంపీపై కత్తిపోట్ల ఘటన.. ఖండించిన సబ్బండవర్ణాలు….

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తి చేసిన కత్తిపోట్లపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. జుక్కల్‌ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బాన్సువాడ సభకు…

Banswada: స్పీక‌ర్ పోచారం ఇలాఖాలో భూ దందా.. టీఆరెస్‌ను బ‌ద్నాం చేసిన‌ అధికార పార్టీ నేత‌లు, విలేక‌రుల భూ దాహం…

బాన్సువాడ అన‌గానే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి గుర్తొస్తాడు. ఆయ‌న‌కు అక్క‌డ మంచి పేరుంది. కానీ అధికార‌పార్టీ నేత‌లు, ఓ మూడు పేప‌ర్ల విలేక‌రుల క‌లిసి కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూమికి ఎస‌రు పెట్టిన వైనం బ‌యట‌కు పొక్క‌డంతో ఇప్ప‌డంతా అది ర‌చ్చ…

జ‌ర్న‌లిస్టుల ఇండ్ల క‌ల‌ల‌ను సాకారం చేయ‌డం టీఆరెస్ వ‌ల్ల అవుతుందా..చంటి క్రాంతి కిర‌ణ్‌…?

బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్న‌లిస్ట‌ల‌కు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట‌. ఇది చూసి అబ్బుర‌ప‌డ్డ మ‌న జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ .. అద్బుత‌మ‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఆ ఫోటోలు…