Samantha ITEM SONG: మొగోళ్లేమన్నా చిత్తకార్తె కుక్కలా? కేసు వేయాల్సిందే బాసు.. రోడ్డుకీడ్చాల్సిందే ఈ మగజాతిని…
ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా… పుష్పలో ఐటెం సాంగ్ ఇది. సమంతా నటించింది. మన మంగ్లీ చెల్లె ఇంద్రావతి చౌహాన్ పాడింది. మాంచీ ట్రెండింగ్‌లో ఉందీ సాంగ్. కానీ ఏపీ పురుష సంఘానికి మాత్రం ఈ పాట నచ్చలేదు.…