kcr-job mela: లేట్‌గా అయినా… లేటెస్ట్‌గా.. ఉద్యోగాల జాతరకు పచ్చ జెండా…. జాబ్ క్యాలెండర్ ప్రకటన పై సర్వత్రా హర్షం…
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు, నిందలు, వ్యతిరేకతను ఒక్కదెబ్బతో తుడిచిపెట్టుకుపోయేలా ప్రకటన చేశాడు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల నోటిఫికేషన్లు పడతాయని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అనుకున్నంత ఉద్యోగాలు పడలేదు. నోటిఫికేషన్లు వేయలేదు. వేసిన ఉద్యోగాల…