సిద్దాంతాలు, రాద్దాంతాలు ఏ రాజకీయ నాయకుడు పాటిస్తున్నాడు.. హజారే! అధికారం కోసమే కదా అడ్డదారులు.. అలవిమాలిన హామీలు…
సిద్దాంతాలంటూ దాని మీదే నడిచే పార్టీ ఏదైనా ఉందా..? మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడెవడైనా ఉన్నాడా..? అధికారానికి బానిసకాని నేతెవడైనా ఉన్నాడా…? నో.. నో.. నో…. అన్నింటికీ ఇదే ఆన్సర్. కొన్ని చెప్పుకోవడానికి, వినడానికే బాగుంటాయి. అమలులో అవి సాధ్యం…