కలెక్షన్ కింగ్ జగన్.. ఆంధ్ర సినిమా కలెక్షన్లతో ఆడుకుంటున్న సీఎం…
అదో సినీ మాఫియా. దానికి తిరుగులేదు. డ్రగ్ మాఫియాలా అది వేళ్లూనుకుంది. ఎంతటి వారినైనా లొంగదీసుకుంటుంది. గ్లామర్ ప్రపంచంలోని మత్తును చల్లి మైకాన్ని కలిగిస్తుంది. డబ్బును గుమ్మరించి .. గంపకింద కమ్మేస్తుంది. ఆంధ్ర అంటేనే సినీ మాఫియా. మర్ర చెట్టులా ఏళ్ల…