మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే…