RRR: అంతా ఫిక్షనేనట.. మరి కల్పిత కథకు చారిత్రక కొమురం భీం పేరెందుకు వయ్యా రాజమౌళి…
రాజమౌళి ఓ తెలివైన మోసకారి డైరెక్టర్. అది అతనే ఒప్పుకుంటాడు. RRR సినిమా కథను పూర్తిగా కల్పితం చేసి కిచిడీ చేసి తనకు అనుకూలంగా మలుచుకుని, కమర్శిలైజ్ చేసుకుని, క్యాష్ చేసుకునేందుకు కావాల్సిన కలుషితమంతా జొప్పించేసి సినిమా తీసేశానని మన జక్కన్నే…