PUSHPA: అల్లు సూపర్ యాక్షన్… సుక్కు స్మార్ట్ డైరెక్షన్…. క్లైమాక్సే ప్లస్ పాయింట్.. విలనిజం, రోమాన్సు పంటికింద రాళ్లు…
పుష్ప….. ఓ వినూత్న కథ. అల్లు అర్జున్ ఈ కథను ఎంచుకోవడంతోనే సగం సక్సెసయ్యాడు. హీరోయిజం పేరుతో ఇమేజీ చట్రంలో ఇరుక్కోలేదు. ఇలాంటి కథలే తెలుగు సినిమాలకు కావాల్సింది. ఇలాంటి భిన్నమైన కథలే హీరోలు ఎంచుకోవాల్సింది. రంగస్థలంలో హీరో రామ్ చరణ్…