ఎంత ఎదిగినా…. డౌన్ టు ఎర్త్ పైడి రాకేష్ రెడ్డి. కష్టాల కడలి ఈది.. పారిశ్రామిక వేత్త గా ఎదిగి… ఎంతోమందికి విదేశాల్లో ఉపాధి… విద్య కు తోడ్పాటు…. వైద్యసాయం… రాకేష్ వైపు రాజకీయ పార్టీల చూపు…
ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు ఏ దేశమేగినా.. కన్న ఊరిని, తన వాళ్ళని మరిచిపోవద్దంటారు.. ఇది కొద్ది మంది కే సాధ్యం. కింది స్థాయి నుంచి… కష్టాల కడలిని ఈది పైకెదిగిన వారిలో కొందరే ఉంటారు… అందులో పైడి రాకేష్ రెడ్డి ఒకరు……