నలుపంటే అంత అలుసా.. వాళ్లు మనుషులే కాదా..? బాలీవుడ్ సినీ పెడదోరణులపై పదమూడేళ్ల బాలిక లేఖాస్త్రం.
పదమూడేళ్ల బాలిక. పేరు బొర్రా శ్రీవేదా రెడ్డి. నిర్మల్‌లోని వాసవీ హై స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఏడేండ్ల నుంచే హిందీ సినిమాలు చూడటం అలవాటు. మొన్నటి లాక్‌డౌన్ లో మరిన్ని సినిమాలు చూసే అవకాశం లభించింది. ఏ సినిమా చూసినా..…