ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్కూకు వెళ్లి కవిత తప్పు చేసిందా..? రాధాకృష్ణ ఇంటికి పిలిచి మరీ అవమానించిన తీరులో కవిత ఇంటర్వ్యూ… అంతర్మథనంలో టీఆరెస్ శ్రేణులు… అవమానపరిచిన తీరుపై ఆగ్రహావేశాలు…..
ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో కవితను బద్నాం చేయాలని కేంద్రం చూస్తుందంటూ భగ్గుమని మండుతున్న టీఆరెస్ శ్రేణులకు … ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కవిత తో ఇంటర్వ్యూ చేసిన తీరు మరింత అగ్గి రాజేసింది. కవిత అవనసంగా రాధాకృష్ణ ఇంటర్వ్యూకు…