AP CM JAGAN: ఆంధ్ర దిగజారుడు రాజకీయాలు.. జగన్‌కే మచ్చ.. అయినా డోంట్ కేర్…
ఆంధ్రలో పాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. పగలు పట్టపగలే రాజ్యమేలుతున్నాయి. దాడులతో తెగబడి తమ పాత సంస్కృతి ఇదీ అని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.జగన్ దూకుడు, దుండుడుకు రాజకీయాలకు ఇదో నిదర్శనం. ప్రతీకారేచ్చకు ఇదో మచ్చుతునక. పడుకున్నోడి లేపి మరీ తన్నించుకోవడన్నమాట. చంద్రబాబును…
