గా కేసీఆర్‌ను సిట్ పిలిస్తే .. గీ గద్దర్ ఫోటో ఎందుకు గింగిరాలు తిరుగుతుంది బై!
(దండుగుల శ్రీనివాస్) పబ్లిక్ బాగా తెలివి మీరి పోయిండ్రు బై. సరైన సమయంలో సరైన, ధీటైన ఆన్సర్ ఒక్క మాటతో, ఒక్క ఫోటోతో చెప్పేస్తున్నారు. ఎంతైనా మునుపటి రోజులు కావివి. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటేనే జర మంచింది. లేకపోతే చీరి…
