Category: Political Gossips

మ‌రో ప‌దేళ్లూ మేమే..! అప్పుడు కేసీఆర్ ఇర‌వ‌య్యేండ్ల‌న్న‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చూసిండ్రా..! ఎంత అహంకార‌మో. ఇంకా మార‌లేదు. ఎట్ల మాట్లాడుతున్న‌రో చూసిండ్రు క‌దా… సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కేటీఆర్‌నుద్దేశించి. అధికారంలో ఉన్న‌ప్పుడు అంద‌రూ అంతే. కానీ ఇక్క‌డ ప్ర‌తిప‌క్షంలోకి పోయిన త‌రువాత కూడా కేటీఆర్ మార‌లేదు. అది నిజ‌మే. కానీ…

హ‌మ్మ‌య్యా.. భ‌రోసా ఏసి బ‌తికించిన‌వ్ పో…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు ముచ్చ‌ట చెప్పుమంటే మ‌ళ్లీ మ‌ళ్లీ గ‌వే ముచ్చ‌ట్లు. అప్పులు జేసిండు పోయిండు. రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు జేసిండు. పోయిండు ఫామ్ హౌజుల ప‌న్న‌డు. ఆయ‌న నోటి నుంచి గా ముచ్చ‌ట ఎప్పుడొస్త‌దా అని ఇందామంటే.. చెప్పిందే చెప్పిండు. అరే…

పొంగులేటిపై నీళ్లు..! నెంబ‌ర్ 2 దూకుడుకు క‌ళ్లెం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొంగులేటి శ్రీ‌నివాస్‌కు కొంత దూకుడెక్కువ‌. ప‌గ‌, ప్ర‌తీకారాల పాలూ ఎక్కువే. స‌హ‌జంగా త‌న‌ది ఖ‌మ్మం కావ‌డం, జ‌గ‌న్‌తో దోస్తానా కూడా కొంత ప్ర‌భావం చూప‌డ‌మేమో.. పైకి కామ్‌గా క‌నిపించినా.. లోప‌ల కొంత ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లాంటి వుంటాయి. కేసీఆర్, కేటీఆర్…

మ‌హేశ్ భుజాల‌పై తుపాకీ… మాట విన‌ని మంత్రుల‌పై సీఎం సూటి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌న‌పై ప‌ట్టు సాధించే క్ర‌మంలో మొన్న‌టి వ‌ర‌కు వేచిచూసిన సీఎం రేవంత్‌.. ఇక త‌న‌దైన పంథాను అనుస‌రిస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డానికే స‌మ‌యం ప‌ట్టింది. పార్టీలో సీఎంగా ఇమ‌డానికి, అంద‌రినీ మ‌చ్చిక చేసుకోవ‌డానికి, త‌న టీమ్‌ను ఏర్పాటు…

పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైర్‌..! లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల‌పై మాట్లాడినందుకు ఘాట్టిగా అర్సుకున్న మ‌హేశ్‌.. ఇట్ల మాట్లాడుడు క‌రెక్ట్ కాదు.. ప‌ద్ద‌తి మార్చుకోండి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా మారిన మంత్రుల తీరును గాడిలో పెట్టే ప‌నిలో ప‌డ్డాడు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌. ఎవ‌రి నోటి వెంట ఏం కామెంట్ వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రెప్పుడు ప్రెస్‌మీట్…

ఆహ్వానం అందినా… అక్క దూరం దూరం..! ష‌కీల్ కూతురు పెళ్లికి వెళ్ల‌ని క‌విత‌.. దుబాయ్‌లో పెళ్లి…. హాజ‌రైన ఇందూరు గులాబీ నేత‌లు.. ఇందూరు బీఆరెస్‌ ఇంచార్జిల‌తో గ్యాప్ మెయింటేన్ చేస్తున్న ఎమ్మెల్సీ..

(వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌) బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ చిన్న కూతురు వివాహం ఇవాళ దుబాయ్‌లో జ‌రిగింది. దీనికి ఎమ్మెల్సీ క‌విత‌కు ఆహ్వానం ఉన్నా ఆమె వెళ్ల‌లేదు. జిల్లాకు చెందిన ఇందూరు బీఆరెస్ నేత‌లంతా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే,…

భ‌రోసా లేక బావురుమంటే..! ముఖాముఖి మురిపెం మాకెందుకు..!? రైతుల‌తో సీఎం ఇంట‌రాక్ష‌న్‌… రైతు భ‌రోసా వేస్తామంటున్నారు… పాత‌వా..? వానాకాలం సీజ‌న్‌కా..?? క్లారిటీ లేదు.. భ‌రోసాపై మంత్రి మాట‌లు న‌మ్మ‌ని రైతులు.. స‌ర్కార్‌పై న‌మ్మ‌కం స‌డ‌లుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా మాది రైతు స‌ర్కార్ అనే అంటారు. రైతుల మ‌నసు గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కాంగ్రెస్ స‌ర్కార్ కూడా అదే చెప్పింది. కానీ చేత‌ల్లో అది క‌నిపించ‌లేదు. ఇంత త్వ‌ర‌గా రైతుల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కుంటుంద‌ని ఎవ‌రూ…

నాన్న‌కు ప్రేమ‌తో…! ఇట్లు…. నీ వంశోద్దార‌కుడు..!!

(దండుగుల శ్రీనివాస్‌) ఒక రాజును గెలిపించుట‌కై… ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో…! కొడుకు కోసం ఆ తండ్రి చేస్తున్న‌ద‌దే. ఆయ‌న జీవిత ల‌క్ష్యం అదే. చ‌చ్చిపోయేలోపు అది జ‌ర‌గాలి. అధికార మార్పు జ‌రిగి తీరాలె. యువ‌రాజు పీఠం ఎక్కాలె. దాని కోసం ఏమైనా చేస్తాడు.…

నాన్నేం త‌క్కువ చేశాడు…!? న‌న్నెందుకు త‌క్కువ చూశావు..!? అంద‌రిలాగే కొడుకు కోసం ఆలోచించాడు..! అయినా , నాన్నంటే ప్రాణం.. ఆయ‌న‌కు బిడ్డంటే పంచ ప్రాణాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి… ఓ పాటుంది. పెద్దోడైనా, చిన్నోడైనా తండ్రికి ముద్దే. మురిప‌మే. మ‌రి బిడ్డె. ఆమెంటే పంచ ప్రాణాలు. మ‌గ‌పిల్లాడు ఆరితేరాలి. ఆడ‌పిల్ల అనుకువ‌గా ఉండాలి. వాడు అంద‌రిలో తిరగాలి. ఆమె అమ్మ‌కూచీ అయివుండాలి.…

తుక్కు తుక్కు పొట్టు పొట్టు… అన్నా చెల్లెళ్ల పోటాపోటీ తిట్లు..! సీఎం రేవంత్‌పై తిట్ల దండ‌కాన్ని అందుకున్న క‌విత‌.. ఇప్ప‌టికే దిగ‌జారి తిట్లు తిడుతున్న అన్న కేటీఆర్‌.. తిట్ల‌లోనూ పోటీలేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆస్తుల పంప‌కాల్లో వాటా కోసం పోటీ, పార్టీ ఫండ్ ఒక్క‌డికేనా.. నా వాటా ఏద‌ని పోటీ.. పార్టీలో ఒక్క‌డికేనా నాకేదీ మ‌ర్యాద‌ని పోటీ…! ప‌ద‌వులు, అధికారం ఒక్క కొడుకుకేనా.. బిడ్డెకుండ‌దా అని పోటీ..! ఇప్పుడు నువ్వొక్క‌డివే తిట్టి ఫేమ‌స్…