ఉత్థాన పతనం… అర్వింద్ ఒంటెత్తు పోకడలతో ఇందూరులో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్…….
ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన కెరటంలా నిజామాబాద్ నగరంలో బీజేపీ పుంజుకున్నది. ఎవ్వరూ ఊహించలేదు. కనీసం అంచనా కూడా వేయలేదు. ఏకంగా సీఎం కూతురు, కవితను అర్వింద్ ఓడగొట్టి తాను నిజామాబాద్ ఎంపీగా గెలుస్తాడని. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా…
