Category: Local News

కేసీఆర్ ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌…. ఇందూరు వేదిక‌గా కీల‌క ప్ర‌సంగం.. ఇందూరు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపేలా భారీ బ‌హిరంగ స‌భ‌…

చాలా రోజులైంది కేసీఆర్ నిజామాబాద్‌కు వ‌చ్చి. క‌విత ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆయ‌న నిజామాబాద్‌కు రాలేదు. కొత్త క‌లెక్ట‌రేట్ నిర్మాణం పూర్త‌యి కూడా చాలా ఏండ్లైంది. ఎప్పుడో రావాల్సింది. కానీ రాలేదు. ఇగో ఇలా ముహూర్తం కుదిరింది. కానీ అప్ప‌టికే…

ప‌చ్చ‌ని తెలంగాణా కావాల్నా…? మ‌త పిచ్చి మంట‌ల తెలంగాణ కావాల్నా..?? నిజామాబాద్ న‌గ‌రంలో వెలిసిన ఫ్లెక్సీలు.. ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. ఆలోచింప‌జేసేలా ఏర్పాటు చేసిన టీఆరెస్ శ్రేణులు…

సీఎం నిజామాబాద్ టూర్ సంద‌ర్భంగా ఇందూరు టీఆరెస్ వినూత్నంగా ఆలోచించింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ ఉనికి, ఆన‌వాళ్లు క‌న‌బ‌డుకుండా న‌గ‌రంలో విరివిగా .. చాలా చోట్ల ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఆలోచించండి… తెలంగాణ ప్ర‌జ‌లారా..!! మ‌న‌కు కావాల్సింది…

కొండంత రాగం తీసి….. అర్వింద్ డుమ్మా..? కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ప్రొటోకాల్ ప్ర‌కారం అర్వింద్‌కు అందిన ఇన్విటేష‌న్‌…. సీఎం ప‌ర్య‌ట‌న‌కు దూరంగానే అర్వింద్‌…..

అంతా ఇదే ఆస‌క్తి. ఉత్కంఠ‌. కేసీఆర్ చాలా రోజుల త‌ర్వాత ఇందూరుకు వ‌స్తున్నారు. కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం తో పాటు అక్క‌డే భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. దీన్ని ఇందూరు బీజేపీ తమ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కేసీఆర్ స‌భ‌కు ముందే…

రేపు సీఎం నిజామాబాద్ పర్యటన… ముస్తాబైన నూతన సమీకృత కలెక్టరేట్….టీఆరెస్ భ‌వ‌న్‌.. బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి…

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ఆదివారం నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుగా జిల్లా…

రాజ‌కీయాల‌కు మాన‌స గ‌ణేశ్ గుడ్ బై…? ఇచ్చిన హామీలు మ‌రిచిన క‌విత‌, జీవ‌న్ రెడ్డి… ఇక తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన గ‌ణేశ్‌… ఎంబీసీ, ర‌జ‌క సంఘాల ఐక్య స‌మితి క‌న్వీనర్‌గా సేవ‌లందిస్తాన‌ని వెల్ల‌డి…

టీఆరెస్ నాయ‌కుల తీరుతో, ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీలు నెర‌వేర‌క‌పోవ‌డంతో మ‌రోనేత తీవ్ర అసంతృప్తికి లోన‌య్యాడు. త‌ను రాజ‌కీయాల నుంచి స్వ‌చ్చందంగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. మాన‌స గ‌ణేశ్‌. కింద స్థాయి నుంచి ఎదిగిన బీసీ బిడ్డ‌. విద్యావంతుడు. మాన‌న విద్యా సంస్థ‌ల…

గంగారెడ్డికి గౌర‌వం దొరికింది… ప‌ద‌వికి ఇంకా చాలా టైం ఉంది.. ఓపిక ప‌ట్టాలి…. అసంతృప్త‌, అల‌క‌పాన్పెక్కిన నేత‌ను బుజ్జ‌గించిన నాయ‌కులు… లాస్ట్ బెంచ్ నుంచి ఫ‌స్ట్ బెంచీకి.. ఇది చాల‌దా జీవితానికి…

మొన్న‌టి దాకా జిల్లా అధ్య‌క్షుడిగా చేసిన త‌న‌కు క‌నీస గౌర‌వం లేద‌ని అల‌క‌పాన్పెక్కిన నేత‌కు బ‌జ్జ‌గింపుల ప‌ర్వం క‌రిగించింది. పిలిపించి మాట్లాడారు. గౌర‌వ‌మైతే దొరికింది. ప‌ద‌వికి హామీ లేదు. అది వ‌స్త‌ద‌ని న‌మ్మ‌క‌మూ లేదు. కానీ ప్ర‌స్తుతానికి లాస్ట్ బెంచ్‌కు ప‌రిమిత‌మైన…

నా బాండ్ పేప‌ర్ ను అంత‌టా తిప్పుకుంటా చూపుతున్న‌రు…. మీ మ్యానిఫెస్టోలోవి అన్నీ చేశారా..? 3న స‌భ పెడుతున్నం…. ఇందూరు జ‌న‌తా కో జ‌వాబ్ దో సీఎం….

5న ఇందూరులో సీఎం స‌భ ఏమో గానీ బీజేపీ క‌య్యానికి కాలు దువ్వుతూ రెచ్చ‌గొట్టే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. మొండిగా 3న స‌భ నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది. క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌, ఐటీఐ గ్రౌండ్‌ను స‌భ కోసం ఇవ్వాల‌ని ప‌ర్మిష‌న్ కోర‌గా.. జిల్లా క‌లెక్ట‌ర్…

ఆర్మూర్ ఎమ్మెల్యే నుంచి జ‌డ్పీ చైర్మ‌న్‌కు పిలుపు లేదు… అయినా అటెండ్ అవుతున్న చైర్మ‌న్‌…. ఇద్ద‌రి మ‌ధ్యా అదే గ్యాప్‌… గ్రూపుల లొల్లితో త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఆర్మూర్ గులాబీ నేత‌లు…

ఆయ‌న ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు కూడా. మ‌రొక‌రు జ‌డ్పీ చైర్మ‌న్. దాదాన్న‌గారి విఠ‌ల్ రావు. ఈయ‌న‌ది మాక్లూర్‌. ఎమ్మెల్యేకు, జ‌డ్పీ చైర్మ‌న్‌కు మధ్య తీవ్ర అగాథం ఏర్ప‌డింది.చైర్మ‌న్ త‌న‌ను కాద‌ని కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటున్నాడ‌ని ఎమ్మెల్యే…

ప‌ద‌వులు వ‌రించ‌ని వేళ‌…గౌర‌వం దొర‌క‌ని చోట‌….. టీఆరెస్‌ ఇందూరు జిల్లా మాజీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్ బై..?

ఆయ‌న సీనియ‌ర్ టీఆరెస్ నాయ‌కుడు. చాలా ఏండ్లు పార్టీకి జిల్లా అధ్య‌క్షుడిగా సేవ‌లందిచాడు. ల‌క్కీ అధ్య‌క్షుడిగా కూడా పిలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి పోయింది. మాజీగా ఉన్నాడు. ఇంకా ఏ ప‌ద‌వులు లేవు. ప‌ద‌వులే కాదు..…

క‌య్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం స‌భ‌కు పోటీగా అంత‌కు ముందు స‌భ పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం విన‌తి… వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… సీఎం స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…

చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…