SAND MAFIA : బోధన్ ఇసుక మాఫియాలో ఎమ్మెల్యే సోదరుడి హస్తం.. దాడిలో వీఆర్ఏ మృతి… రచ్చ రచ్చ…..
నిజామాబాద్: బోధన్‌లో ఇసుక మాఫియా చెలగేరిపోయింది. బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో వీఆర్ఏ ను ఇసుక మాఫియా కొట్టి చంపిందనే వార్త జిల్లాలో కలకలం రేకెత్తించింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సోదరుడే కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఇసుక దందాను నడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి.…