భక్తుల బలహీనతే పెట్టుబడి.. ఓ పూజారి మోసం.. !
భక్తుల బలహీనతను ఆసరా చేసుకున్న ఓ పూజారి. పూజల పేరుతో ఒకరికి తెలియకుండా మరోకరిని మోసం చేశాడు ! పూజల కోసం తనకు పెట్టుబడి పెడితే కమిషన్ ఇస్తానని నమ్మబలికి మొత్తం కోటి రూపాయలకు పైగా సోమ్ముతో ఉడాయించాడు !! నిజామాబాద్…