కంగ్రాట్స్ రేవంత్! కాంగ్రెస్ ఘన విజయం… ప్రియాంక హర్షం!! ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ… మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినందనలు
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్…
