ప్రతీ పేద విద్యార్థిలో ప్రతీక్‌ను చూసుకుంటున్నారు! కుమారుడి జ్ఞాపకార్థం బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం..! ప్రతీక్ స్మృతిలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందిస్తున్న అమాత్యుడు చదువుల కోసం ఎందరికో సాయం… ఎంతో మంది ఉన్నత విద్యావంతులను చేసే ప్రతీకగా బొట్టుగూడ పాఠశాల
(దండుగుల శ్రీనివాస్) ఉన్నదున్నట్టుగా మాట్లాడే తత్వం ఆయనది. కొన్నిసార్లు కొందరికి అవి కటువుగా వినిపించొచ్చు. కొందరిని ఇబ్బంది కూడా పెట్టొచ్చు. కానీ ఆయనలో మరో కోణం అందరికీ తెలియదు. ఆయనలోని సున్నితత్వం, చిన్నపిల్లల మనస్తత్వం అందరి పసిగట్టలేకపోవచ్చు. పేద పిల్లల పట్ల…
