కాసేపటి కోసం…
రాజకీయాలు పక్కనబెట్టి
ఈయన మాటలు వినండి..
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
ఈయనొక పార్టీ నాయకుడు అన్న విషయం, రాష్ట్రనికి మంత్రి అన్న విషయం, చివరికి ఇతను కేసీఆర్ కొడుకు అన్న విషయం కూడా మరిచిపొండి..
మీరు మీ ఊళ్ళో ఏ రచ్చబండ కాడనో, ఏ ఛాయ్ – కాఫీ కొట్టు దగ్గరో.. మీ మిత్రులుతో బాతాఖానీ కొడుతున్నాం , (పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాం) అనుకోండి..
మన దోస్తుల్లో ఒకడు, మనకంటే కాస్త ఎక్కువ ప్రపంచ జ్ఞానం ఉన్నవాడు, మనకు తెలియని కొన్ని నిజాలు చెప్తుంటే చుట్టూ కూర్చుని వింటున్నామని అనుకోండి..
ఈ విడియోలోని కేటీఆర్ ఉపన్యాసాన్ని పూర్తిగా వినండి. ఇక అపుడు ఆలోచించండి…
మన దేశం వెనుకబడి పోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది ! కులం పేరిట, మతం పేరిట కొట్టుకు చావడం ఎంత ప్రమాదకరమో అర్థమౌతుంది !!