పొద్దు పొద్దున్న చెవిల‌కింపుగా వినిపించే సుప్ర‌భాతం..ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఆ మంత్రోచ్చ‌ర‌ణ‌లో మ‌హిమ అలాంటిది. దీని అర్థం స‌రిగ్గా అంద‌రికీ తెలియ‌దు. కానీ ఆ రాగాలాప‌నలో వ‌చ్చే సూక్తి ముక్తావ‌ళి మ‌న‌కు మ‌నోత్తేజాన్ని క‌లిగిస్తుంది. ఈ వీడియో చూడండి. గోవిందుడి గానాన్ని.. చెడు అల‌వాట్ల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను అవ‌లీల‌గా ఇలా పాడి వినిపించాడీయ‌న‌.