ఎక్కడ 24 గంటల వార్తల పేరిట
చూపిందే చూపి జనాల్ని చంపరో…

ఎక్కడ బిగ్ బాస్ పేరిట సెమీ పోర్న్ రియాలిటీ షోలు నడిపించరో..

ఎక్కడ జబర్ధస్త్ పేరిట బూతు కామెడీ లు నిర్వహించరో…

ఎక్కడ సీరియళ్ళ పేరిట కుట్రలు కుతంత్రాలు చూపించరో…

ఎక్కడ న్యూస్ ఛానళ్ళు రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగవో…

ఎక్కడ రిమోట్ కంట్రోల్ లు చెత్తబుట్టలో పారేసి… ఇంటిల్లిపాదీ కలిసి కబుర్లు చెప్పుకుంటారో…

ఆ స్వేచ్ఛా స్వర్గానికి….తండ్రీ నా దేశాన్ని నడిపించు.

Chandu Tulasi

You missed