దురదృష్టం వెంటరాగా..! అదృష్ణం ముఖం చాటేయగా!! అర్వింద్‌కు ఆశలపై నీళ్లు.. కడదాకా పోరాడి ఓడిన మన మేయర్ .. మన ఇందూరు!
(దండుగుల శ్రీనివాస్) ఏమాటకామాటే. అర్వింద్ తను అనుకున్న లక్ష్యానికి రెండు సార్లు చేరువయ్యాడు. కానీ ఆ లక్ష్యాన్ని ముద్దాడలేకపోయాడు. దురదృష్టం వెంటే ఉంది.అతనిలో మిడిసిపడే అహంకారం లాగే. అదృష్టం ముఖం చాటేసింది..అతని వ్యవహార శైలితో అందరూ అతనికి దూరమైనట్టే. అందుకే ఒంటరిగా…
