రేవంత్ నోట భరోసా మాట….!! తుమ్మల తప్పిదం.. సర్కార్‌కు చేటు…! అపోహలకు తెర దించిన సీఎం ప్రకటన..!! సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామన్న రేవంత్.. ! రుణమాఫీ సంపూర్ణమైంది… రైతులకు ఇంత తక్కువ సమయంలో చేయడం ఓ చరిత్ర.. ! ఇది రైతు ప్రభుత్వం.. బీఆరెస్ మాటలు వినొద్దు.. రైతులకు విజ్ఞప్తి..!!
(దండుగుల శ్రీనివాస్) మంత్రి తుమ్మల నోటిదూల, అనాలోచిత ప్రకటనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. రైతుల్లో గందరగోళాన్ని నింపాయి. ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించాయి. రైతుపండుగ పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మూడు రోజుల కార్యక్రమంచేసి బోనస్ ఇస్తే చాలు.. రైతు…