మంత్రి పదవి రాక మాట వినేవారు లేక..!! జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు సుదర్శన్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల సవాల్.. ఎన్నికల ముందు మంత్రి పదవి ఇవ్వక.. ఇబ్బందులు పడుతున్న సీనియర్ నేత.. ఇప్పటికీ ఎవరికి టికెట్ ఇప్పించుకోవాలో తెలియని అయోమయ పరిస్తితి.. ఆయన తీసుకునే నిర్ణయాలకు పూర్తి మద్దతు దొరకని వైనం.. నేతల మధ్య కొరవడుతున్న సమన్వయం.. ఇదే కొనసాగితే ఎన్నికల పోరులో వెనుకబడే ప్రమాదం..
అనుకున్నది సాధించారు.. అక్కను జైలుకు పంపారు.. ! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు వచ్చే నెల 6 వరకు జ్యూడిషియల్ రిమాండ్.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ లబ్ది కోసం కరెక్టు సమయంలో దెబ్బ కొట్టిన మోడీ.. కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ.. ‘పార్లమెంటు’ ఫలితాలపై తీవ్ర ప్రభావం..
Like this:
Like Loading...
Related