కేటీయార్ యూట్యూబ్ చానెల్స్…! సోషల్ మీడియాపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..
ఇన్‌చార్జిలు మార్చబడును.. అధినేత మదిలో పార్టీని చక్కదిద్దే ఆలోచన.. ఎంపీ ఎన్నికలకు ముందే దిద్దుబాటు చర్యలు.. బోధన్‌కు షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా.. ఆర్మూర్‌కు కేఆర్ సురేశ్‌రెడ్డి.. ? అర్బన్‌కు బిగాల మహేశ్ గుప్తా…? సమాలోచనలు చేస్తున్న కేసీఆర్… త్వరలో ఎంపీ అభ్యర్థి ప్రకటన..
సీఎం వద్దకు డీసీసీబీ పంచాయితీ.. రమేశ్‌రెడ్డి పై సీనియర్ల గుర్రు.. చైర్మన్‌ను చేసేందుకు ఆయనే కావాలా..? బీఆరెస్ చైర్మన్‌ను దించేసి మళ్లీ ఆ పార్టీ నేతకే ఎందుకివ్వాలి..? సుదర్శన్‌రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతున్న జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు..
Like this:
Like Loading...
Related