రేషన్‌కార్డుంటేనే.. 500 సిలిండర్‌… సమగ్ర వివరాల కోసం సర్వే.. ప్రత్యేకంగా యాప్‌ క్రియేట్ చేసిన సర్కార్‌.. మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే… మహాలక్ష్మీ పథకంలో ముందడుగు..

అధికార పార్టీ నేత.. ప్రతిపక్ష పాత్ర… బీఆరెస్‌ నేతలు చేయాల్సిన పనిని కాంగ్రెస్‌ నేత చేస్తున్న వైనం.. పసుపు మద్దతు ధరపై కిసాన్ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి పోరాటం.. ఎర్రజొన్నల రైతులకు అండగా నిలబడ్డ నేత.. ఎంపీ ఎన్నికల వేళ అన్వేష్‌ పోరాటానికి రైతుల మద్దతు..

షకీల్‌ పొలిటికల్‌ లైఫ్‌ ‘బ్లాక్‌లిస్ట్‌’.. బోధన్‌ మాజీ ఎమ్మెల్యేకు ‘సన్‌ స్ట్రోక్‌’… కొడుకుతో దుబాయ్‌కు పారిపోయిన షకీల్‌కు లుకవుట్‌ నోటీసులు.. బోధన్‌ బీఆరెస్‌ ఆగమాగం.. దిక్కులేని పక్షులైన కార్యకర్తలు, లీడర్లు.. షకీల్‌ను వెంటాడుతున్న సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి.. త్వరలో కాంగ్రెస్‌లోకి బీఆరెస్‌ కార్యకర్తల క్యూ… ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌కు బోధన్‌ పేద్ద మైనస్‌..

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….