vastavam digital news paper, 25-09-2023, www.vastavam.in
బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్…