చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..
నో రికమండేషన్స్… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 233 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కామారెడ్డికి కేసీఆర్ తొలివరం… మిషన్ భగీరథ పైపుల కోసం 195 కోట్లు… పన్నేండ్ల క్రితం వేసిన నాసిరకం పైపుల స్థానంలో ఇక నాణ్యతతో కూడిన పైపులు పోచాంపాడ్ నుంచి కామారెడ్డి మల్లన్నగుట్ట వరకు 45 కి.మీ వరకు పైప్‌లైన్లకు టెండర్లు పూర్తి… ఆరు నెలల్లో పనులు పూర్తి… కామారెడ్డి మంచినీటిపై ఆరా తీసిన కేసీఆర్.. వెనువెంటనే శాశ్వత పరిష్కారం… మరో యాభై ఏండ్ల వరకు కామారెడ్డి ప్రజల నీటికి డోకా లేదు…
Like this:
Like Loading...
Related