అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి తిరిగేందుకు రెడీ అయిన డాక్టర్‌ సాబ్‌…. పుంజుకోని బీజేపీ… కాంగ్రెస్‌లో అరెకెలను స్వీకరించని ఆశావహులు… అంతిమంగా బీఆరెస్‌కే మేలు….

ఓట్ల కోసం ఒట్ల రాజకీయం… ఇందూరులో ఇదో వింత వైఖరి.. ముందే కూస్తున్న అధికార పార్టీ కోయిలలు…

ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మునుగోడు మంత్రం… యాదాద్రి టూర్‌కు తరలుతున్న ఆర్మూర్‌ నాయకులు… మచ్చర్ల నుంచి యాదాద్రి దైవదర్శనానికి బయలుదేరిన లీడర్లు… ఆర్మూర్‌లో ప్రచారంలో జీవన్‌ దూకుడు… చేరికలు, సుడిగాలి పర్యటనలతో హడలెత్తిస్తున్న ఎమ్మెల్యే…

అర్వింద్‌ అనుకున్నది సాధించాడు… బండిని సాగనంపాడు… అర్వింద్‌కు ఇక జిల్లాలో తిరుగులేదు… బండి వర్గం పేరుతో అసమ్మతి నడిపిన నేతలకు ఇక చెక్… పార్టీలో అర్వింద్‌ మరింత దూకుడు… అర్వింద్‌ పట్టించుకోని సీనియర్లు, అసమ్మతి నేతలు.. ఇక పార్టీ మారాల్సిందే… టికెట్ల పంపిణీలో అర్వింద్‌దే కీలక పాత్ర… అధిష్టానం పుల్‌ సపోర్టు.. అర్వింద్‌ నిర్ణయంలో జోక్యం ఉండదు…

You missed