అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు… ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు… ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు… కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు… పెరుగుతున్న గ్యాప్‌… పూడ్చేందుకు ప్రయత్నించని ప్రభుత్వ పెద్దలు..

 

You missed