ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..? బండి సంజయ్‌ పంచన చేరిన అర్వింద్‌ అసమ్మతి నేతలు.. బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..?? అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా… బండి సంజయ్‌ వర్గంలోకి చేరిన వినయ్‌, సునీల్‌, బస్వా, మేడపాటి….. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బండితో టికెట్‌ తెప్పించుకుని అర్వింద్‌ పెత్తనానికి చెక్‌ పెట్టే యోచన… గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీ… అయోమయంలో కార్యకర్తలు, శ్రేణులు….

విలీన పంచాయతీలకు మహర్దశ.. బాజిరెడ్డి చొరవతో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు.. నగర శివారులోని పంచాయతీల్లో శరవేగంగా అభివృద్ధి.. ఇప్పటికే రూ.36 కోట్లతో అభివృద్ది పనులు పురోగతిలో.. మరో రూ. 15 కోట్లు కావాలని కోరిన బాజిరెడ్డి గోవర్దన్‌…. నిధుల విడుదలకు మంత్రి కేటీఆర్‌ ఆమోద ముద్ర… త్వరలో టెండర్లు.. పనులు షురూ… సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాజిరెడ్డి…. మరిన్ని నిధులతో విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా… బాజిరెడ్డి గోవర్దన్‌…

తిక్క కుదిరిందా..? కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ… ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని దారిలోకి తెచ్చుకునే యత్నం… పరువు తీసి.. కాళ్లుపట్టుకుంటే ఏం ప్రయోజనం..? వీసీపై సీరియస్‌గానే సర్కార్‌…

You missed