ఇతనో నిత్యవిద్యార్థి… రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ.. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ… తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత.. అసమర్థుని జీవయాత్ర… అన్ని తరాలకు ఎప్పటికీ మార్గదర్శకమేనని సమీక్ష.. కేశవరెడ్డి రచనా శైలంటే ఇష్టం… సాహిత్యలోకానికి దూరమవుతున్న నేటి యువతరానికి ఈ యువనేత ఆదర్శప్రాయమే…

ఈ మాష్టారు మహా స్ట్రిక్టు… తనకు ఇన్చార్జిగా ఇచ్చిన నియోజకవర్గాల్లో వెంటపడి ఆత్మీయ సమ్మేళనాల సక్సెస్‌.. నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే 60కి పైగా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ… ఐదు నియోజవకర్గాల్లో ఇంతలా ఆత్మీయ సమ్మేళనాలు చేయడంలో ఫస్ట్‌ లిస్టులో ఈ జిల్లాలు… వీజీగౌడ్‌తో అట్లుంటది మరి..!

ఎందుకు కొనసాగాలి…? ఎంతకాలం ఓపిక పట్టాలి…?? పార్టీలో ఇజ్జత్‌ లేదు.. పదవులు అసలే లేవు.. ఎమ్మెల్సీ ఇక జిల్లాకు లేనట్టే.. పార్టీ పదవులు ఇవ్వొద్దని కేసీఆర్‌ ఆదేశం.. అందుకే కేటీఆర్‌ వాటిపై ఊసెత్తడం లేదు.. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇంకా ఎందుకుండాలి..? వేరే పార్టీ చూసుకోవాలా… సైలెంట్‌ ఉండిపోవాలా..? రిటైర్‌ అయిపోవాలా..?

You missed