నిర్లక్యం ఖరీదు ఓ ప్రాణం… కలెక్టరేట్‌ పరిసర ప్రాంతం… రెండు నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు.. ఓ యువకుడికి ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. స్పాట్‌ డెడ్‌.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అప్పుడు తెలుసుకున్న పోలీసులు…

ఎందుకు కొనసాగాలి…? ఎంతకాలం ఓపిక పట్టాలి…?? పార్టీలో ఇజ్జత్‌ లేదు.. పదవులు అసలే లేవు.. ఎమ్మెల్సీ ఇక జిల్లాకు లేనట్టే.. పార్టీ పదవులు ఇవ్వొద్దని కేసీఆర్‌ ఆదేశం.. అందుకే కేటీఆర్‌ వాటిపై ఊసెత్తడం లేదు.. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇంకా ఎందుకుండాలి..? వేరే పార్టీ చూసుకోవాలా… సైలెంట్‌ ఉండిపోవాలా..? రిటైర్‌ అయిపోవాలా..?

ఇందూరుకు రేవంత్‌రెడ్డి టీమ్‌ రెడీ.. ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేసిన పీసీసీ చీఫ్‌.. అర్బన్‌ ధర్మపురి సంజయ్‌, రూరల్‌ అరికెల, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి….

You missed