ఉత్సవాల ఊసే ప్రధానం.. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఇదే.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఊసే లేదు.. ఉసూరుమన్న ఇందూరు ఆశవాహులు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్‌కు అనాసక్తి.. ఇక ఆ ఊసు ఎత్తే ఆలోచనల్లో ఆయన లేడు… జిల్లాలో నాయకులు పెట్టుకున్న ఆశలకు గండి… ఇక ఎవరి దారి వారిదే…

చక్రం తిప్పిన సోనియా… డీకే కండిషన్స్‌లకు ఓకే.. సిద్దరామయ్యకు రెండేండ్ల సీఎం ఓకే… కర్ణాటక రాజకీయాన్ని చక్కదిద్దిన అధినేత్రి..

సంధించే వేళాయెరా..! కేసీఆర్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు.. ప్రతిపక్షాల ఎత్తుగడలు ఇక తుత్తునియలే… ఇవాళ పార్టీ నేతలకు భవిష్యత్‌ దిశానిర్ధేశం.. దశాబ్ది వేడుకలతో ఉద్యమ స్పూర్తిని మళ్లీ రగిలించే యత్నం… రేపు కొత్త సచివాలయంలో తొలి కేబినేట్‌ భేటీ…. కీలక నిర్ణయాలు…

You missed